Peacock biography in telugu
Peacock biography in telugu literature...
నెమలి
నెమలి (ఆంగ్లం : Peacock) భారత దేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమయిన ఈకలు.
Peacock biography in telugu
మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడవాటి ఈకలు ఉంటాయి. మహాభారతంలోశ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. సుబ్రహ్మణ్య స్వామి నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు.
ఆహారం
[మార్చు]నెమలి శాకాహారము, మాంసాహారము రెండిటినీ ఆహారంగా స్వీకరిస్తుంది.
Peacock biography in telugu language
పూవుల రెక్కలు, మొక్క భాగాలు, విత్తనం మొలకలు, కీటకాలు, అప్పుడప్పుడూ బల్లి వంటి సరీసృపాలను మరియూ కప్పలు వంటి ఉభయచరాలను ఆహారంగా భుజిస్తాయి.[1][2]
జాతులు
[మార్చు]కాంగో నెమలి (ఆఫ్రోపావో కాంగోలెన్సిస్) - ఇది మధ్య ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మనకు కనిపిస్తుంది.
భారత నెమలి (పావో క్రిస్టేటస్) - ఈ నెమలి మనకు భారత ఉప ఖండంలో తరుచుగా కనిపిస్తుంది. ఈ జాతి నెమలినే భారత, శ్రీలంక దేశాలు తమ జాతీయ పక్షిగా ఎన్నుకున్నాయి.
ఆకుపచ్చ నెమలి (పావో మ్యూటికస్) - ఇది తూర్పు మయన్మారు నుండి జావా వరకు గల ప్రాంతాలలో కనిపిస్తుంది.
ఈ జాతి నెమలి వేటవలన, నివాసయోగ్యమయిన ప్రాంతాలు కరువవటం వలన అంతరించే దశకు